తెలంగాణలో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్.. మీసేవ ద్వారా దరఖాస్తు.. ఇది ఎందుకు?
భారతదేశం, జూలై 27 -- తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు, కుటుంబ సమగ్ర వివరాల ధ్రువీకరణను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ పరిధిలో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్‌ను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నూతన విధానం ద్వారా పౌరులు తమ కుటుంబ వివరాలతో కూడిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్‌ను మీసేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ రూపంలో కుటుంబాల వివరాలను నిర్వహిస్తారు.
సివిల్ సప్లైస్ శాఖ నిర్వహిస్తున్న ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (రేషన్ కార్డ్) డేటాబేస్ నుంచే కుటుంబ సభ్యుల వివరాలను నేరుగా సేకరిస్తారు. రేషన్ కార్డ్ నంబరే ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా ఉంటుంది.
ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్లో ఉండే వివరాలు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.