తెలంగాణలో పెరుగుతున్న చలి.. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
భారతదేశం, నవంబర్ 9 -- గత నాలుగైదు రోజులుగా తెలంగాణలోని వాతావరణంలో చలి పెరిగింది. ప్రజలు ఉదయంపూట బయటకు వెళ్లాలంటే వణుకుతున్నారు. ఇక దుప్పట్లను బయటకు తీస్తున్నారు. ఆదివారం నుండి సోమవారం(నవంబర్ 9, 2026) ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం, వివిధ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తాజా వాతావరణ నివేదిక ప్రకారం, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో 14.8 డిగ్రీలు, అలాగే నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని ఉప్పల్ (మౌలాలీ) ప్రాంతంలో 15 డిగ్రీలు, హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.