భారతదేశం, ఏప్రిల్ 1 -- తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అధికారికంగా వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి 2026 జూన్ 11 వరకు 48 రోజుల సమ్మర్ హాలిడేస్ లభించనున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం, 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు 2026 జూన్ 12న తిరిగి తెరుస్తారు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైతే విద్యా సంస్థలు వారానికి అదనపు తరగతులను నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఫిబ్రవరి నెల ప్రారంభంలో విద్యార్థులు తీవ్రమైన వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి వీలుగా ప్రభుత్వం హాఫ్ డే స్కూళ్లపై ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు హాఫ్ డే స్కూల్ షెడ్యూల్‌ను అనుసరించాలని విద్యా శాఖ ఆదేశించింది.
Published by HT Digital Content Services with permissio...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.