తెలంగాణలో పడిపోతున్న భూగర్భ జలాలు.. ఇక్కడ ఏడాదిలోనే 6.85 మీటర్ల మేర పతనం
భారతదేశం, అక్టోబర్ 22 -- తెలంగాణలో భూగర్భ జలాలు ఊహించని రీతిలో అడుగంటిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది అక్టోబర్ నాటితో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నగర పరిధిలోని ప్రధాన కార్పొరేషన్లలో నీటి మట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్లో భూగర్భ జలాల సగటు లోతు 4.73 మీటర్లు ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది ఏకంగా 11.58 మీటర్లకు పడిపోయింది. అంటే ఒక్క ఏడాది వ్యవధిలోనే సగటున 6.85 మీటర్ల మేర భూగర్భ జలాలు క్రమంగా క్షీణించాయి.
ఎల్ నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, నీటి వాడకం విపరీతంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని భూగర్భ జల వనరుల శాఖ సమర్పించిన నివేదిక స్పష్టం చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 46 మండలాల్లో భూగర్భ జల శాఖ నిర్వహించిన సర్వే ఆధారంగా అత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.