భారతదేశం, నవంబర్ 23 -- భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) తెలంగాణలోని నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. వాటిలో మూడు జగిత్యాల మీద నుంచి ఉండగా.. నాల్గోది మంత్రాలయం, గోవా యాత్రను రాష్ట్ర ప్రజలకు ప్రయాణం సులభతరం చేస్తుంది. ఆర్మూర్-జగిత్యాల, జగిత్యాల-కరీంనగర్, జగిత్యాల-మంచిర్యాల కారిడార్లకు, 167వ జాతీయ రహదారిలోని మహబూబ్‌నగర్-గుడేబల్లూర్ నుండి ఒకదానికి డిసెంబర్లో టెండర్లు ఖరారు అవుతాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2026లో గ్రౌండ్ వర్క్ ప్రారంభం కానుంది. ఈ పని మొత్తం 271 కి.మీ.లు ఉంటుంది. బడ్జెట్ రూ.10,034 కోట్లు ఉంటుందని అంచనా.
తెలంగాణలోని NH-63 ఆర్మూర్-మంచిర్యాల విస్తరణను నాలుగు లేన్ల కారిడార్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి జగిత్యాల కేంద్రంగా ఉన్న మూడు విభాగాలు, రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య ప్రయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.