తెలంగాణలో డిలీట్ అయిన ఓటర్ల లిస్ట్ విడుదల.. మీ పేరు ఎలా చెక్ చేయాలి?
భారతదేశం, ఆగస్టు 24 -- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా నుండి 73,39,235 ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన మొత్తం ఓట్లలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 19,41,444 ఓట్లు డిలీట్ అయ్యాయి.
జూన్ 10, 2026 నాటికి తెలంగాణలో 3,38,26,448 ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితాలో ఆ సంఖ్య 2,64,87,213 కి తగ్గింది. అంటే మొత్తం ఓటర్ల జాబితాలో 21.70 శాతం తగ్గుదల నమోదైంది. ఓట్ల తొలగింపునకు ప్రధాన కారణాలు ఉన్నాయి.
శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారు 45,18,963, అడ్రస్ లేనివారు / కనిపించకుండా పోయినవారు 11,25,546, మరణించిన ఓటర్లు 9,22,229, ఇతర నియోజకవర్గాల్లో నమోదు 6,70,203, ఇతర కారణాలతో 1,02,294 మందివి తొలగించారు.
అత్యధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.