తెలంగాణలో టీచర్ల కోసం ఏడాదికి రెండు సార్లు ప్రత్యేక టెట్.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు!
భారతదేశం, జూన్ 4 -- తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల (In-Service Teachers) కోసం ఏడాదికి రెండు సార్లు ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Special TET) నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న టీచర్లు సైతం కచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందేనంటూ సెప్టెంబరు 2025లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మొదట రెండేళ్ల గడువు ఇచ్చినప్పటికీ, ఇటీవల అత్యున్నత న్యాయస్థానం దీనిని మరో ఏడాది పొడిగించింది. దీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.