తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది.. నేనే అంతటా తిరుగుతా : పవన్ కళ్యాణ్
భారతదేశం, జూన్ 2 -- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన తాటాకు చప్పుళ్లకు భయపడదని చెప్పారు. తనకు ఉన్న భూమి కబ్జా చేసినట్టుగా నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇస్తానని ప్రకటించారు. చెరువులో భూమి కబ్జా చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గద్దర్ గురించి పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు గద్దర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 'తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది.. నేనే అంతటా తిరుగుతా.' అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.