తెలంగాణలో జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కలు
భారతదేశం, నవంబర్ 9 -- తెలంగాణలో జనాభా గణన (Census 2027) నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్ సంజయ్ జాజూ పేరుతో సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2027 జనవరి నుండి ఫిబ్రవరి వరకు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. మొదటి విడతలో భాగంగా మే 11 నుండి జూన్ 9 వరకు ఇళ్ల గణన ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిన విషయం విదితమే. ఇప్పుడు రెండో విడతలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి సమాచారం సేకరించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండో విడత జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన కీలక తేదీలను ప్రభుత్వం వెల్లడించింది. 10 జనవరి 2027 నుండి 24 జనవరి 2027 వరకు యాప్, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానంలో ప్రజలే నేరుగా వివరాలు నమోదు చేసుకునే ఛాన్స్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.