తెలంగాణలో కొత్త పెన్షన్ కోసం చూస్తున్నారా? ఏమేం పత్రాలు మీ దగ్గర ఉండాలి?
భారతదేశం, మే 25 -- తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి చేయూత పెన్షన్ పథకం తీసుకువస్తుంది. దీనిద్వారా కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అర్హులైన వారు ఎలాంటి ఆలస్యం లేకుండా వివిధ పత్రాలను రెడీ చేసుకోవాలి. మూడు సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు లేవు. దీంతో చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో డాక్యుమెంట్లను ఇస్తున్నారు. అయితే ఈ పెన్షన్ల కోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలుసుకోండి.
తెలంగాణలో కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్రింది పత్రాలు తప్పనిసరిగా అవసరమవుతాయి. మీరు దరఖాస్తు చేసుకునే పెన్షన్ రకాన్ని బట్టి (వృద్ధాప్యం, వితంతువు, దివ్యాంగులు, గీత కార్మికులు మొదలైనవి) కావాల్సిన పత్రాలు కొద్దిగా మారుతుంటాయి.
అందరికీ కావలసిన స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.