తెలంగాణలో కొత్త పెన్షన్లపై బిగ్ అప్డేట్.. పంపిణీకి ముహూర్తం ఖరారు!
భారతదేశం, అక్టోబర్ 25 -- తెలంగాణలో కొత్తగా సామాజిక పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది అర్హులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. దసరా పండుగ నుంచే కొత్త పింఛన్లను అందజేస్తామని గతంలో ప్రకటన వచ్చినప్పటికీ సాంకేతిక, పరిశీలన కారణాల వల్ల పంపిణీ వాయిదా పడింది. అయితే ఈ ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు పూర్తి చేసిన అధికారులు, కొత్తగా అర్హులైన వారికి త్వరలోనే పింఛన్ల పంపిణీని ప్రారంభించేందుకు తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తికానున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఈ కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ముహూర్తాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేయూత పిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.