తెలంగాణలో కొత్తగా 3 సిటీలకు ఓఆర్ఆర్లు.. ఆధ్యాత్మిక, పర్యాటక కారిడార్లతో మాస్టర్ ప్లాన్
భారతదేశం, మే 13 -- మెగా గ్రోత్ కారిడార్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఆర్థిక, పర్యాటక రంగాలు పుంజుకునేలా ఈ ప్రణాళికలు ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు (ORR) నిర్మించాలని వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం జరపాలన్నారు.
సింగరేణి సంస్థకు చెందిన సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నల్గొండ - యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ నిర్మించాలన్నారు. అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.