తెలంగాణలో ఎల్నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్-కమిటీ
భారతదేశం, అక్టోబర్ 19 -- రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం.. తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో పరిణామాలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి, తక్షణ చర్యలు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్గా ఆరుగురు మంత్రులతో కూడిన అత్యున్నత స్థాయి సబ్-కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మంత్రివర్గ ఉప-కమిటీలో కీలక శాఖల మంత్రులకు చోటు కల్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
గ్రామీణ, ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.