తెలంగాణలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్!
భారతదేశం, జూన్ 18 -- తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల(పెన్షనర్లు) ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న "ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్" ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో నంబర్ 40 (GO 40) ను విడుదల చేశారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత మెరుగైన, పారదర్శకమైన ఉచిత వైద్య సేవలను అందించడమే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ ట్రస్ట్‌ను సక్రమంగా నిర్వహించేందుకు గానూ మొత్తం 30 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఛైర్మన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)
మెంబర్ సెక్రటరీ: ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) సీఈవో
మిగిలిన 28 మందిలో 17 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, 10 మంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.