తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత పెన్షన్ల నిధుల జమ వాయిదా
భారతదేశం, నవంబర్ 19 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఇందిరమ్మ చీరల పంపిణీ', 'చేయూత' కొత్త పెన్షన్ల నిధుల విడుదల కార్యక్రమం వాయిదా పడింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం (నవంబర్ 19) సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో పాటు ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా, ప్రత్యేకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో అదే రోజున ఈ రెండు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. దీనితో పాటు కొత్తగా మంజూరైన 4,63...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.