తెలంగాణలో ఆటోలు బంద్.. డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు ఇవే
భారతదేశం, ఆగస్టు 23 -- తెలంగాణలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ రవాణా రంగ కార్మికులు తమ నిరసన గళాన్ని విప్పారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. ఈ సమ్మెకు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ (BPTMM) కూడా తన పూర్తి మద్దతును తెలిపింది.
మీడియా సమావేశంలో జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవితాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్ల కాలంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రాష్ట్రంలో సుమారు 200 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ప్రభుత్వం తక్షణమే స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.