తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షపాత లోటు.. ఈ జిల్లాలో 77 శాతం!
భారతదేశం, సెప్టెంబర్ 10 -- తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షపాత లోటు నమోదైంది. ఇందులో నల్గొండ జిల్లా అత్యధికంగా 77 శాతం లోటును నమోదు చేయగా ఆ తర్వాతి స్థానాల్లో ఆదిలాబాద్ (74 శాతం), నిర్మల్ (64 శాతం), పెద్దపల్లి (61 శాతం) ఉన్నాయి. అందిన గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో తెలంగాణలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. కేవలం నాలుగు జిల్లాలు కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే సాధారణ స్థాయి వర్షపాతాన్ని నమోదు చేశాయి.
నల్గొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 153.4 మి.మీ కాగా కేవలం 35.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో ఇది అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జిల్లాగా నిలిచింది. ఆదిలాబాద్లో సాధారణం 294.8 మి.మీ కాగా 77 మి.మీ, నిర్మల్లో సాధారణం 276.7 మి.మీ కాగా 100.1 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.