తెలంగాణకు కేంద్రం బంపర్ గిఫ్ట్: 4 లేన్లుగా జాతీయ రహదారుల విస్తరణ.. మోదీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
భారతదేశం, జూన్ 3 -- తెలంగాణ పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం భారీ రహదారి ప్రాజెక్టులను ప్రకటించింది. రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా వెళ్లే మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవైన రెండు ముఖ్యమైన జాతీయ రహదారుల (National Highways) విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టును మొత్తం మూడు వర్క్ ప్యాకేజీలుగా విభజించారు. ప్రస్తుతం ఈ రూట్లలో విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ అవుతుండటంతో, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు (Bypasses), ఓపెన్ టోలింగ్ విధానంతో ఈ సరికొత్త 4-లేన్ల హైవేలను నిర్మించనున్నారు.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండు వేర్వేరు నమూనాలలో (Models) చేపట్టనుంది:
ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల సెక్షన్ (NH-63): దీనిని హై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.