తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్ - హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన! సీఎం కీలక ఆదేశాలు
భారతదేశం, జూన్ 13 -- Telangana Weather Updates : రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అధికార యంత్రాంగం అంతా హై అలర్ట్‌లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఉన్నతాధికారులను ఆదేశించారు.
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. కానీ.. ఆ తర్వాత మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.