తృణమూల్లో భారీ తిరుగుబాటు: మమతకు షాక్, అసలైన టీఎంసీ మాదేనన్న రెబెల్స్
భారతదేశం, జూన్ 4 -- పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంఇది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే కోలుకోలేని షాక్ ఇచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని, ఆయన కార్పొరేట్ శైలి విధానాలను వ్యతిరేకిస్తూ ఏకంగా 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకుంటూ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు. రెబెల్ వర్గం నాయకుడు, బహిష్కృత ఎమ్మెల్యే రితాబ్రత బెనర్జీ బుధవారం స్పీకర్ను కలిసి తానే ప్రతిపక్ష నాయకుడినని (LoP) ప్రకటించడంతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో దాదాపు ముప్పావు వంతు మంది రెబెల్స్ వైపు చేరడంతో, మూడు దశాబ్దాల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే మొదటి చీలికగా నిలిచింది. ఈ పరిణామంతో పార్టీ పేరు, అధికారిక 'జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.