భారతదేశం, సెప్టెంబర్ 25 -- జ్యోతిష్య శాస్త్రంలో రాక్షస గురువైన శుక్రుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సౌందర్యం, ఐశ్వర్యం, శృంగారం, వాహన యోగం, భోగభాగ్యాలకు కారకుడైన శుక్ర గ్రహం రాశి మార్పు ప్రతి రాశివారి జీవితంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సెప్టెంబర్ ప్రారంభంలో రాశి పరివర్తనం చెందిన శుక్రుడు.. ప్రస్తుతం తన సొంత రాశి అయిన తులారాశిలో సంచరిస్తున్నాడు. ప్రముఖ జ్యోతిష్య పండితులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంచార వ్యవధిలో శుక్రుడు మొత్తం 57 రోజుల పాటు తులారాశిలోనే తిష్ట వేయనున్నాడు.

ఇప్పటికే ఈ సంచార కాలంలో 46 రోజులు పూర్తికాగా, శుక్రుడు ఇదే రాశిలో కొనసాగేందుకు మరో 11 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంటే నవంబర్ 6వ తేదీ వరకు శుక్రుడు తులారాశిలోనే కొలువుదీరి ఉంటాడు. ఈ 11 రోజుల వ్యవధిలో ముఖ్యంగా 5 రాశుల వారికి అపారమైన ధనలాభ...