తులారాశిలో త్రిగ్రాహి యోగం : ఈ 5 రాశులకు లక్ష్మీదేవి కటాక్షం - అదృష్టం మీ వెంటే...!
భారతదేశం, అక్టోబర్ 17 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, రాశి పరివర్తనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాల కదలికలు మారిన ప్రతిసారీ కొన్ని రాశుల వారి జాతకాలు ఊహించని మలుపు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఖగోళంలో ఒక దివ్యమైన, అత్యంత శక్తివంతమైన త్రిగ్రహ సంయోగం ఏర్పడుతోంది. నవగ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడు కన్యా రాశి నుంచి శుక్రుడి సొంత రాశి అయిన తులా రాశిలోకి ప్రవేశించాడు.
ఇప్పటికే తులారాశిలో శుక్రుడు, బుద్ధి కారకుడైన బుధుడు సంచరిస్తున్నారు. ఇప్పుడు గ్రహాల రాజు సూర్యుడు కూడా తులారాశిలోకి అడుగుపెట్టడంతో ఒకే రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసారు. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఒకేసారి అత్యంత అరుదైన, శుభప్రదమైన మూడు రాజయోగాలు రూపుదిద్దుకున్నాయి. సూర్యుడు-బుధుడు కలిసి 'బుధాదిత్య రాజయోగం', శుక్రుడు-బుధుడు కలిసి 'లక్ష్మీనారాయణ రాజయోగం', సూర్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.