తుఫాన్ బాధితుల సహాయం కోసం 'మనమిత్ర' - ఈ నెంబర్ కు మేసేజ్ చేసి సేవలు ఇలా పొందొచ్చు
భారతదేశం, అక్టోబర్ 27 -- తీరం దాటుతున్న అర్నబ్ తీవ్ర తుపాను ధాటికి పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సమాచార రవాణా విభాగం (RTGS) వినూత్న చర్యలు చేపట్టింది. బాధితులు తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న వివిధ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
తుపాన్ ప్రభావం వల్ల భారీ గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, చెట్లు లేదా గోడలు కూలిపోవడం, నివాస ప్రాంతాల్లోకి నీరు చేరడం, రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి ఏ సమస్య ఎదురైనా ప్రజలు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఈ వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని వినియోగిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.