తుఫాను ప్రభావంపై అలర్ట్ గా ఉండండి - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
భారతదేశం, అక్టోబర్ 26 -- అర్నబ్ తుఫాను నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తత, అత్యున్నత సన్నద్దత, ముందస్తు ప్రణాళికతో అన్ని స్థాయిల్లో యంత్రాంగం పని చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ సమాచారం నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.
జిల్లా స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అవసరమైన సూచనలు చేయాలని ఆదేశించారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకూడదని..ఆస్తి నష్టం సాధ్యమైనంత తగ్గించాలని పేర్కొన్నారు. శాటిలైట్ల సమాచారంతో, సైంటిఫిక్ డేటా ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...'తుఫాను వల్ల గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది..... విద్యుత్ శాఖ పూర్తి సన్నద్దతతో ఉండి విద్యుత్ పునరుద్దరణ వేగంగా జరిగేలా చూడాలి. సముద్రంపై వేటకు వెళ్లిన అన్ని బోట్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.