భారతదేశం, ఫిబ్రవరి 21 -- కేవలం 29 ఏళ్ల వయసులోనే హారర్, ఫాంటసీ ప్రపంచాలను తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు యువ దర్శకుడు రోహన్ ఆప్టే. "కేవలం భయపెట్టడం మాత్రమే హారర్ కాదు.. వస్తువుల వెనుక ఉండే భావోద్వేగాలు, చరిత్రలు, ఇతర ప్రపంచాల పట్ల నాకు ఉన్న ఆసక్తిని నా సినిమాల్లో చూపిస్తాను" అని రోహన్ తన ఫిలిం మేకింగ్ శైలి గురించి వివరిస్తున్నారు.
ఆయన రూపొందించిన తాజా లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్) 'వారస్' (Varas) ఇప్పుడు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక 'వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్' (Wench Film Festival) లో ఫిబ్రవరి 28న ప్రదర్శితం కానుంది.
రోమన్ పోలన్స్కీ క్లాసిక్ 'రోజ్మేరీస్ బేబీ', రాహి అనిల్ బార్వే విజువల్ వండర్ 'తుంబాడ్' చిత్రాల స్ఫూర్తి 'వారస్'లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 'తుంబాడ్' చిత్రానికి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ అపూర్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.