తీవ్ర తుఫానుగా 'మురసు' - అల్లకల్లోలంగా సముద్ర తీరం! అర్ధరాత్రి తీరం దాటే అవకాశం, విమాన సర్వీసులపై ఎఫెక్ట్
భారతదేశం, నవంబర్ 2 -- బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. విజయవాడ నగరాన్ని ఇప్పటికే దట్టమైన మబ్బులు కమ్మేయగా, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం ప్రాంతాల మధ్య ఈ తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఈ తుఫాన్ ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు-ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 180 కిలోమీటర్లు, కావలికి తూర్పు-ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, ఒంగోలుకు ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, మరియు మచిలీపట్నానికి దక్షిణంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తుఫాన్ తీవ్రత దృష్ట్యా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణించే 10 ఇండిగో (IndiGo) విమానాలను సోమవారం రద్దు చేశారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.