తీరం దాటుతున్న 'అర్నబ్' తుఫాన్ - ఏపీలో అతి భారీ వర్షాలు, పెనుగాలులతో బీభత్సం..!
భారతదేశం, అక్టోబర్ 28 -- తీవ్ర తుఫాను 'అర్నబ్' ఆంధ్రప్రదేశ్, యానాం తీరప్రాంతాలపై విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని... రాబోయే 3 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండగా, భీకరమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అర్నబ్ తుఫాను ప్రస్తుతం గంటకు 3 కిలోమీటర్ల నెమ్మది వేగంతో వాయువ్య దిశగా పయనిస్తోంది. తీరం దాటే సమయంలో తుఫాను తీవ్రత తీవ్ర స్థాయిలో ఉంది. తీరప్రాంతాల్లో సాధారణ గాలుల వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్లు ఉండగా, ఈదురుగాలుల వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు చేరుకుంటోందని అధికారులు తెలిపారు.
బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా యానాంకు దక్షిణంగా అర్నబ్ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.