తీరం దాటిన అక్వాన్ తుపాను.. అక్కడ టూరిస్ట్ ప్రాంతాలు క్లోజ్.. శ్రీకాకుళం ప్రజలకు అలర్ట్!
భారతదేశం, నవంబర్ 20 -- బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అక్వాన్(Cyclone Akvan) తీరాన్ని దాటింది. ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తుపాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని, గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు.
తుపాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఇంకా కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది.
తీరం దాటిన తర్వాత కూడా బలమైన గాలులు, వర్షాల తీవ్రత ఉండే అవకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.