తిరుమల నిత్య హారతిపై కర్ణాటక సీఎం ప్రపోజల్ రిజెక్ట్.. టీటీడీ ఛైర్మన్ కామెంట్స్
భారతదేశం, జూలై 15 -- కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ ఉదయం జరిగే మొదటి హారతి (నిత్య హారతి) దర్శనానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించిన సరికొత్త వీఐపీ ప్రొటోకాల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్ట్ బోర్డు తీవ్రంగా తోసిపుచ్చింది. శతాబ్దాలుగా వస్తున్న ఆలయ సాంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాలను పొరుగు రాష్ట్రానికి చెందిన కార్యనిర్వాహక ఉత్తర్వులతో మార్చడం సాధ్యం కాదని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు స్పష్టం చేశారు.
ఇటీవల తిరుమల పర్యటన ముగించుకున్న అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ బెంగళూరులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ప్రతిరోజూ ఉదయం ఇచ్చే నిత్య హారతిలో కర్ణాటక ప్రముఖులు పాల్గొనేలా ప్రోటోకాల్‌లో మార్పులు చేస్తామని డీకే శివకుమార్ అన్నారు. ఇప్పటివరకు కేవలం కర్ణాటక ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.