తిరుమలలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర - వైభవంగా పురుశైవారి తోట ఉత్సవం!
భారతదేశం, ఆగస్టు 14 -- కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని శుక్రవారం పురుశైవారి తోట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతిఏటా సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ వేడుకలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
వైష్ణవ సాంప్రదాయం మరియు పురాణాల ప్రకారం, పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడు (పెరియాళ్వార్)కు చెందిన పవిత్ర తులసీవనంలో భూదేవి అంశగా శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆవిర్భవించారు. అమ్మవారు ఆవిర్భవించిన ఈ పవిత్ర దివ్య సమయాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రతి సంవత్సరం తిరువాడిపురం శాత్తుమొర ఉత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తోంది.
ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.