తిరుమలలో వైభవంగా భాగ్ సవారి.. సెప్టెంబర్ 26న పౌర్ణమి గరుడసేవ
భారతదేశం, సెప్టెంబర్ 25 -- తిరుమలలో సెప్టెంబర్ 24వ తేది సాయంత్రం భాగ్ సవారి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధులలో విహరిస్తూ అనంతాళ్వారు తోటకు వేంచేస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మూత్సవాలు పూర్తయిన మరుసటిరోజు తిరుమలలో భాగ్ సవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుమలలో సెప్టెంబరు 25వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం పక్కనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు తీసుకువెళ్లి అర్చకులు ఆగమొక్తంగా పూజాది కార్యక్రమాలు ఉంటాయి.
అనంతరం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి, చక్ర స్నానం నిర్వహించి, తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.