తిరుమలలో భక్తుల రద్దీ - అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు
భారతదేశం, సెప్టెంబర్ 29 -- కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పవిత్ర పెరటాసి మాసం నడుస్తుండటం. దీనికితోడు వరుస సెలవులు రాబోతుండటంతో రాబోయే రోజుల్లో కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ, వారికి త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలపై తాత్కాలిక నిబంధనలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
టీటీడీ నిర్ణయం ప్రకారం అక్టోబర్ 1వ తేదీ గురువారం, అలాగే అక్టోబర్ 5వ తేదీ సోమవారం నాడు కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. ఇతర సాధారణ వీఐపీలకు, దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.