తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?
భారతదేశం, అక్టోబర్ 2 -- పెరటాసి మాసంతో పాటు వరుస సెలవులు నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ -1,2, నారాయణగిరి షెడ్లు, అక్టోపస్ సర్కిల్ వరకు బయట క్యూలైన్లలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో అనునిత్యం పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. సుమారు 18 గంటల దర్శన సమయం పడుతోంది.
స్లాటెడ్ సర్వదర్శన భక్తులు దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం దర్శనం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. అక్టోబర్ 1, 5వ తేదీల్లో దేవస్థానం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు.
అన్న ప్రసాదం విభాగం, ఆరోగ్య వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.