తిరుపతి ఐఐఎస్ఈఆర్ జాబ్ నోటిఫికేషన్ విడుదల.. ఈ మెయిల్ ద్వారా అప్లికేషన్!
భారతదేశం, జూన్ 22 -- కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER Tirupati) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్‌లోని పలు పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రీసెర్చ్ వాతావరణంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం.
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్ / సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్-1 విభాగానికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత సైన్స్/ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ (B.E/B.Tech) లేదా పీజీ (M.Sc/M.Tech) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత లాబొరేటరీ లేదా ప్రాజెక్ట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.