తిరుపతికి ప్రధాని నరేంద్ర మోదీ.. డిసెంబర్లో మూడు రోజులు ఇక్కడే.. పూర్తి షెడ్యూల్ ఇదే!
భారతదేశం, నవంబర్ 29 -- తిరుపతి మరో ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమానికి వేదిక కాబోతోంది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సు డిసెంబర్ 4 నుండి 6 వరకు తిరుపతి జిల్లాలో జరగనుంది. ఈ ఉన్నత స్థాయి సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు ఉంటారు.
ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER - ఐసర్) ప్రాంగణం ఈ కీలక భేటీకి ఆతిథ్యమిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ఢోబాల్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులు సహా సుమారు 200 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.