భారతదేశం, ఏప్రిల్ 14 -- వేసవిలో రోడ్ల మీద తాటి ముంజలు అమ్మడం చూస్తుంటాం. పల్లెటూర్లలో అయితే తాటి ముంజలకు ఇబ్బంది ఉండదు. కానీ సిటీల్లో మాత్రం రోడ్ల మీద ఆగి కొనుక్కోవాలి. ఎలాంటి రసాయనాలు లేకుండా తాటి చెట్టుకు ఇవి కాస్తాయ్. వేసవిలో ఈ తాటి ముంజలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
తాటి ముంజల పరిమాణంలో చిన్నదైనప్పటికీ.. దాని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. పోషకాల పరంగా చూస్తే 100 గ్రాముల తాటి ముంజలో సుమారుగా 40 కేలరీలు, 10 గ్రాముల పిండిపదార్థం, 85-90 శాతం నీరు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం, పీచుపదార్థం తక్కువగా ఉంటాయి.
ఈ తాటి ముంజల గురించి చాలా మంది మనసుల్లో ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. నిపుణులు వాటి గురించి సమాధానాలు చెప్పారు.
తాటి ముంజల శరీరానికి చల్లదనాన్ని ఇస్తుందని, శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుందని సాధారణంగా నమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.