తల్లి కాబోతున్న అనుష్క, వందేళ్లు వేచి చూశానంటూ పోస్ట్- రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, అనన్య, భూమి శుభాకాంక్షలు!
భారతదేశం, మే 31 -- Anushka Ranjan Pregnant Rakul Preet Pragya Jaiswal Wishes: బాలీవుడ్ బ్యూటీ అనుష్క రంజన్, నటుడు ఆదిత్య సీల్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ ఐదేళ్ల వైవాహిక జీవితంలోకి సరికొత్త అతిథిని ఆహ్వానించడానికి ఈ స్టార్ జంట సిద్ధమైంది. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మెటర్నిటీ ఫోటోషూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో సినిమా పరిశ్రమకు చెందిన స్నేహితులు, సహచరులు, అభిమానులు ఈ కాబోయే అమ్మానాన్నలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదిత్య సీల్, అనుష్క రంజన్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలలో ఇద్దరూ నలుపు రంగు దుస్తులలో ఎంతో అందంగా మెరిసిపోయారు.
అనుష్క తన బేబీ బంప్‌ను చూపిస్తూ నల్లటి బాడీకాన్ డ్రెస్‌లో కనిపించగా, ఆదిత్య క్యాజువల్ బ్లాక్ టీషర్ట్ ధర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.