తల్లి అయ్యే హక్కును కాదనలేం: 54 ఏళ్ల మహిళకు సరోగసీకి బాంబే హైకోర్టు అనుమతి
భారతదేశం, నవంబర్ 7 -- మాతృత్వం పొందే ప్రాథమిక హక్కును కేవలం వయోపరిమితి నెపంతో ఏ మహిళకూ నిరాకరించలేమని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. సరోగసీ (నియంత్రణ) చట్టం-2021 ప్రకారం తల్లి కాగోరే మహిళ గరిష్ఠ వయోపరిమితి 50 ఏళ్లుగా ఉన్నప్పటికీ, 54 ఏళ్ల మహిళకు సరోగసీ విధానంలో సంతానం పొందేందుకు అనుమతినిస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు వెలువరించింది.
జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ ఆశిష్ ఎస్. చవాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. చట్టంలోని అర్హత నిబంధనలను సానుకూల దృక్పథంతో వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. సరోగసీని కోరుకునే దంపతులను వేర్వేరు వ్యక్తులుగా కాకుండా ఒక 'ఏకీకృత యూనిట్' (Composite Unit)గా పరిగణించాలని వ్యాఖ్యానించింది. భార్యాభర్తల్లో ఒకరు వయోపరిమితి దాటినంత మాత్రాన, దంపతుల మొత్తానికి ఆ అవకాశాన్ని తిరస్కరించి వారిని న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.