తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులైతే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? - సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
భారతదేశం, మే 23 -- రిజర్వేషన్లు అనేవి ఒక తరాన్ని సామాజికంగా పైకి తీసుకురావడానికి ఉద్దేశించినవే తప్ప, తరతరాలుగా కొనసాగించాలా? అనే కీలక అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం విశ్లేషణాత్మక చర్చకు తెరలేపింది. సామాజికంగా గుర్తింపు పొంది, ఆర్థికంగా స్థిరపడిన తల్లిదండ్రుల పిల్లలకు కూడా రిజర్వేషన్లు కల్పించడం వల్ల అసలైన పేదలకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యక్తం చేసింది.
"తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులైనప్పుడు, వారి పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు కావాలి? చదువు, ఆర్థిక బలం ఉన్నప్పుడు సహజంగానే సామాజిక హోదా లభిస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ కోటా కోరుకుంటే.. మనం ఈ రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయటపడలేము" అని జస్టిస్ నాగరత్న స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.