తమిళ మూలాలు.. పేదరికాన్ని జయించి నోబెల్ శాంతి విజేతగా నిలిచిన 'నవి పిళ్లై'
భారతదేశం, అక్టోబర్ 9 -- దక్షిణాఫ్రికాలోని మురికివాడల్లో పుట్టి, వర్ణవివక్ష బారి నుంచి బయటపడి, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 2026 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు తమిళ సంతతికి చెందిన నవనీతం "నవి" పిళ్లై. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేస్తూ, నరమేధాలు, యుద్ధ నేరాలపై విచారణ జరిపించడంలో ఆమె చూపిన సాటిలేని ధైర్యానికి నోబెల్ కమిటీ అక్టోబర్ 9న ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది.
క్వాజులు-నటాల్లోని క్లేర్వుడ్ మురికివాడలో పేద కుటుంబంలో నవి పిళ్లై జన్మించారు. ఆ రోజుల్లో ఆమె ఇంట్లో కనీసం పుస్తకాలు, రేడియో లేదా వార్తాపత్రికలు కూడా ఉండేవి కావు. తండ్రి బస్సు డ్రైవర్, తల్లి చదువుకోలేదు. బ్రిటిష్ కాలంలో ఆమె తాతను చెరకు తోటల్లో వెట్టిచాకిరీ చేసేందుకు కూలీగా దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లారు.
చిన్నప్పుడు లాయర్ అవుతానని నవి పిళ్లై చెబితే, నల్లజాత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.