తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు
భారతదేశం, నవంబర్ 26 -- తమిళనాడులో పనిచేస్తున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులకు తొలిసారిగా 15 రోజుల పితృత్వ సెలవును అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ ప్రకటించారు. ప్రసవానికి 15 రోజుల ముందు లేదా బిడ్డ జన్మించిన ఆరు నెలల లోపు ఎప్పుడైనా ఈ సెలవును తీసుకోవచ్చని ప్రభుత్వం గురువారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పురుష ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
కుటుంబ బాధ్యతల్లో భాగస్వామ్యం పెంచడం, బిడ్డ జనన సమయంలో తోడుగా నిలబడటం వంటి అంశాలు ఉద్యోగుల సంక్షేమంలో కీలకంగా నిలుస్తాయి. తమిళనాడులోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 365 రోజుల ప్రసూతి సెలవు అమల్లో ఉంది.
మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవు కాలాన్ని 12 వారాల నుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.