తగ్గుతున్న బంగారం, వెండి ధరలు: ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఇవే
భారతదేశం, అక్టోబర్ 21 -- అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ముడిచమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పుంజుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు వచ్చే వారం జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశంపై పెట్టుబడిదారులు దృష్టి సారించడంతో పసిడి ధరలు బుధవారం వరుసగా నాలుగో రోజు కూడా క్షీణించాయి.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ ధర 0.2 శాతం తగ్గి ఔన్సుకు 4,118.18 డాలర్లకు చేరింది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.2 శాతం క్షీణించి 4,136.20 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
అక్టోబర్ 27-28 తేదీల్లో జరగనున్న ఫెడ్ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం 16 శాతమేనని, అయితే డిసెంబర్ నాటికి రేట్ల పెంపు అవకాశం 90 శాతం వరకు ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.