భారతదేశం, మార్చి 23 -- అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. గత కొన్ని రోజులుగా అమెరికా-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో మండిపోతున్న చమురు ధరలకు సోమవారం సాయంత్రం సెషన్లో బ్రేక్ పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక కీలక నిర్ణయంతో బ్రెంట్, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 14 శాతం మేర క్షీణించాయి.
ఇరాన్‌తో గత రెండు రోజులుగా జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని, ఈ నేపథ్యంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు (Pause) ట్రంప్ ప్రకటించారు. "మధ్యప్రాచ్యంలో నెలకొన్న శత్రుత్వానికి పూర్తిస్థాయి ముగింపు పలికే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయి. ఈ చర్చల సరళిని బట్టి, వారం పొడవునా సాగే ఈ ప్రక్రియ సజావుగా సాగాలని కోరుకుంటూ.. ఐదు రోజుల పాటు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.