భారతదేశం, మే 25 -- భారత స్టాక్ మార్కెట్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. ఇటీవల చిన్నపాటి కరెక్షన్లు వచ్చినప్పటికీ, సెన్సెక్స్ ఐదేళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు 50 శాతం పైనే లాభాల్లో ఉంది. ఇలా మార్కెట్ జోరుగా ఉన్న సమయంలో 'వాల్యూ స్టాక్స్' (తక్కువ ధరలో లభించే నాణ్యమైన షేర్లు) కనుక్కోవడం గడ్డివాములో సూదిని వెతకడం లాంటిదే. కొన్ని కంపెనీలు కేవలం ధర తక్కువగా ఉన్నాయన్న కారణంతో కొంటే.. వాటిలో గ్రోత్ లేక ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉంది.

అందుకే, కేవలం తక్కువ పీఈ రేషియో (PE Ratio) మాత్రమే కాకుండా.. బలమైన బ్యాలెన్స్ షీట్, స్పష్టమైన భవిష్యత్ ప్రణాళికలు ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. ఆటోమొబైల్, ఇంధనం, రీసైక్లింగ్, సోలార్ రంగాల్లో రాబోయే వృద్ధి చక్రం (Growth Cycle) నుంచి లాభపడబోయే ఐదు కంపెనీల విశ్లేషణ ఇక్కడ ఉంది.

భారత ప్యాసింజర్...