తంగేడు పూసేటి వేళలోన.. ఓ లచ్చ గుమ్మడి.. బతుకమ్మ పాట పూర్తి లిరిక్స్ మీకోసం
భారతదేశం, అక్టోబర్ 8 -- పల్లవి : తంగేడు పూసేటి వేళలోన.. ఓ లచ్చ గుమ్మడి
తంగేడు వనములే వెలిగెనమ్మ.. ఓ లచ్చ గుమ్మడి
పల్లె పల్లెంతా పండుగైపాయే.. ఓ లచ్చ గుమ్మడి
పడతులంతా చేరి బతుకమ్మనాడే.. ఓ లచ్చ గుమ్మడి!
చరణం 1
చేను చెలకల్లో తిరిగినారమ్మా.. ఓ లచ్చ గుమ్మడి
గునుగు, గుమ్మడి పూలు కోసినారమ్మా.. ఓ లచ్చ గుమ్మడి
కట్ల పూలు, పట్టు కుచ్చులు తెచ్చి.. ఓ లచ్చ గుమ్మడి
తామర పూలను దండ గుచ్చినారు.. ఓ లచ్చ గుమ్మడి!
పల్లవి : తంగేడు పూసేటి వేళలోన.. ఓ లచ్చ గుమ్మడి
తంగేడు వనములే వెలిగెనమ్మ.. ఓ లచ్చ గుమ్మడి
పల్లె పల్లెంతా పండుగైపాయే.. ఓ లచ్చ గుమ్మడి
పడతులంతా చేరి బతుకమ్మనాడే.. ఓ లచ్చ గుమ్మడి!
చరణం 2
ఇత్తడి తాంబాలం ముందరేసి.. ఓ లచ్చ గుమ్మడి
రంగురంగుల పూలు పేర్చినారమ్మా.. ఓ లచ్చ గుమ్మడి
శిఖరాన గౌరమ్మని ఉంచి.. ఓ లచ్చ గుమ్మడి
పసుపుకుంకుమలతొ నింపినారమ్మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.