ఢిల్లీ వదిలి ముంబైలో సీజేపీ నిరసన.. అసలు కారణం ఇదే
భారతదేశం, అక్టోబర్ 2 -- ముంబై: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధినేత అభిజీత్ దిప్కే శుక్రవారం ముంబైలోని దాదర్ వద్ద ఉన్న చత్రపతి శివాజీ మహారాజ్ పార్క్ పరిసరాల్లో 'జైల్ భరో ఆందోళన' చేపట్టారు. గతంలో నీట్ పరీక్షల అవకతవకలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళన ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి సీఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీని కాదని ముంబై నుంచే నిరసనలు ప్రారంభించడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని అభిజీత్ దిప్కే వెల్లడించారు.
ముంబైలో పాత్రికేయుల సమావేశంలో అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, మహారాష్ట్రలో జరిగిన వరుస ఎన్నికల ఫలితాలను ప్రధానంగా ప్రస్తావించారు.
"2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.