ఢిల్లీలో విద్యార్థులపై దాడికి నిరసనగా జులై 24న తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్!
భారతదేశం, జూలై 22 -- దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులపై దాడులు చేశారని తెలంగాణలో వామపక్ష విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈ దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ మహా నగరంలోని జూనియర్ కళాశాలల నుండి విశ్వవిద్యాలయాల (యూనివర్సిటీల) వరకు విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జులై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు విద్యార్థి నాయకులు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. విద్యా హక్కులు, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని వామపక్ష విద్యార్థి సంఘాల (AISF, SFI, PDSU తదితర) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.