ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే అరెస్ట్
భారతదేశం, అక్టోబర్ 16 -- దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వేదికగా తలపెట్టిన 'లహెరా దో తిరంగా' కార్యక్రమానికి బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్ వద్ద ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ ప్రదర్శన వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, ప్రజా భద్రతతో పాటు స్థానిక వ్యాపారులు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంటూ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఢిల్లీ పోలీసులు అంతకుముందే దీప్కేకు స్పష్టం చేశారు.
ఎన్సీపీ-ఎస్సీపీ ప్రతినిధి అనీష్ గవాండే నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో దీప్కేను పోలీసులు అడ్డుకున్నారు. "కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) అమల్లో ఉంది. అందుకే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.