భారతదేశం, మార్చి 18 -- తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత, నటుడు విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్‌ను తమ కూటమిలోకి ఆహ్వానిస్తూ ఒక ప్రధాన పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని, అయినప్పటికీ ఆయన దానికి లొంగలేదని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం రాత్రి కొలత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. విజయ్ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తారు.
"విజయ్‌కు 50:50 నిష్పత్తిలో సీట్ల పంపిణీతో పాటు, రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ఒక పార్టీ ఆఫర్ ఇచ్చింది. కానీ, విజయ్ ఢిల్లీకి తలవంచే వ్యక్తి కాదు. తనకు ముఖ్యమంత్రి పదవి కంటే తమిళనాడు ప్రజల నమ్మకమే ముఖ్యమని ఆయన ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు" అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.