భారతదేశం, జనవరి 25 -- టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, బ్యూటిపుల్ పాయల్ రాధాకృష్ణ జోడీగా నటించిన సినిమా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నటుడు అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో చేస్తున్న ఈ హోల్సమ్ ఎంటర్టైనర్ మూవీకి మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు.
సీహెచ్వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. ఇదివరకు విడుదలైన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా యాంథమ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో శ్రీ కృష్ణుడు డ్రోన్స్‌తో వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది. ప్రకాష్ చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.